Sthuthi inchedaa nee naamam devaa anudinam -స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం lyrics
స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం
1. దయతో కాపాడినావు - కృపనే చూపించినావు ||2||
నిను నే మరువనేసు నిను నే విడువనేసు ||2|| || స్తుతియించెదా||
2. పాపినై యుండగా నేను రక్షించి దరి చేర్చినావు ||2||
నిను నే మరువనేసు నిను నే విడువనేసు ||2|| || స్తుతియించెదా||
3. శిలువే నాకు శరణం నీవే నాకు మార్గం ||2||
నిను నే మరువనేసు నిను నే విడువనేసు ||2|| || స్తుతియించెదా||
# Sthuthi inchedaa nee naamam devaa anudinam
Sthuthi inchedaa nee naamam devaa anukshanam
1. Dayatho kaapaadinaavu - krupane chupinchinaavu ||2||
ninu ne maruvanesu ninu ne viduvanesu ||2|| || Sthuinchedaa||
2. Paapinai vundaga nenu rakshinchi dari cherchinaavu ||2||
ninu ne maruvanesu ninu ne viduvanesu ||2|| || Sthuinchedaa||
3. Siluve naaku saranam Neeve naaku maargam ||2||
ninu ne maruvanesu ninu ne viduvanesu ||2|| || Sthuinchedaa||
Comments
Post a Comment